Advertisement

అలా వదిలేయక

నీకు మాత్రమే ఉంటే సరిపోదు

మాట్లాడాలని, చూడాలని, కలవాలని

అటువైపు కూడా అలానే అనిపించాలి….

నీ పిచ్చి మనసుని అలా వదిలేయక

లోపల పెట్టి గడియ పెట్టు కోయిలా

లేకుంటే బాధల సంద్రంలో దూకి మరణిస్తుంది…

  • భాను తేజశ్రీ పోలగాని, రచయిత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *