Advertisement

ఆసక్తిగా ఎదురుచూస్తున్నా : మోదీ ట్వీట్

ఢిల్లీ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 19 : ప్రధాని మోదీ ఇవాళ పుట్టపర్తి సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనున్నారు. పర్యటనపై స్వయంగా ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. ‘శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఏపీలోని నా సోదర సోదరీమణులలో ఒకరిగా ఉండటానికి ఎదురు చూస్తున్నాను. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన జీవితం మార్గదర్శకంగా ఉంటాయి. ఆయనతో సంభాషించడానికి, ఆయన నుంచి నేర్చుకోవడానికి కొన్నేళ్లు నాకు వివిధ అవకాశాలు లభించాయి’ అని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *