మండపేట, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 12 : మాతృ వియోగంతో భాదపడుతున్న యినపకోళ్ళ సత్యనారాయణ (ఐఎస్ఎన్) ను బుధవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పరామర్శించారు. ఈ సంధర్బంగా ఐఎస్ఎన్ మాతృమూర్తి సత్యవతి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
ఐఎస్ఎన్ కు ఎమ్మెల్యే వేగుళ్ళ పరామర్శ
















Leave a Reply