Advertisement

నేడు టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం

  • వైకుంఠ ద్వార దర్శనాలపై నిర్ణయం

తిరుపతి, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 18 : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం మంగళవారం జరుగనుంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనాలపై నిర్ణయం తీసుకోనున్నారు. టోకెన్లు, టికెట్లు కేటాయింపు, భక్తులకు ఏర్పాట్లు, దర్శన సమయాల పెంపు అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *