తెలుగు టెలివిజన్ ప్రపంచం అంతా ఒక్కచోట చేరబోతోంది. అభిమానుల మదిలో చిరస్మరణీయంగా నిలిచే విబి ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డ్స్ త్వరలో ఘనంగా జరగబోతున్నాయి!
మీ ఇష్టమైన నటులు, నటీమణులు, యాంకర్స్, కామెడీ స్టార్స్ అందరూ ఒకే వేదికపై!
వినోదం, సంగీతం, నాట్యం – అన్నీ కలిసిన ఒక పెద్ద పండగ!
ఈ అద్భుత వేడుకకు వచ్చిన & రాబోవు స్పాన్సర్ లకు విబి ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకులు శ్రీ విష్ణు బొప్పన ప్రత్యేక ధన్యవాదాలతో ఆహ్వానం పలికారు.
త్వరలోనే తేదీ & స్థలం వివరాలు ప్రకటించబడతాయి.
సిద్ధంగా ఉండండి – బుల్లితెర అవార్డ్స్ పండగ మొదలవ్వబోతోంది!
మరిన్ని వివరాలకు సంప్రదించండి : 80085 06896.
















Leave a Reply