హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 14 : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. అన్ని రౌండ్లలో ఆధిక్యంలో కొనసాగారు. దాదాపు 25 వేల మెజారిటీతో గెలుపొందారు. మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. బీఆర్ఎస్ రెండో స్థానికి పరిమితమైంది. ఇక్కడ బీజేపీ డిపాజిట్ కోల్పోయింది.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం
















Leave a Reply