పుట్టపర్తి,సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 17 : ఆంధ్రప్రదేశ్ శ్రీసత్యసాయి శత జయంతి వేడుకలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు జరిగే రథోత్సవంతో అధికారిక కార్యక్రమాలకు అంకురార్పణ జరుగుతుంది. ఎల్లుండి (నవంబర్ 19) పుట్టపర్తిలోని హిల్హ్యూ స్టేడియంలో జరిగే మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. నవంబర్ 23న అధికారిక శత జయంతి వేడుకలను నిర్వహించనున్నారు.
ఎల్లుండి పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ
















Leave a Reply