హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 11 : ప్రజాకవి అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. అంతిమయాత్ర సందర్భంగా పాడె మోశారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు కూడా అందెశ్రీ అంత్యక్రియల్లో పాల్గొని నివాళి అర్పించారు.
అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్
















Leave a Reply