ఢిల్లీ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 13 : ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్, పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్ల వద్దని యూకే తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. శ్రీనగర్, పహల్గామ్, సోన్మార్గ్లో ఆదేశాలు పాటించాలని స్పష్టం చేశారు. ఢిల్లీలో బాంబు దాడికి పాల్పడిన వారిని వదిలి పెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో ఆయన మాట్లాడారు. ఇక ఈ దాడులపై కేంద్ర సంస్థలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.
టెన్షన్ టెన్షన్.. భారత్ పాకిస్తాన్ బోర్డర్లో ఉద్రిక్తత
















Leave a Reply