ఢిల్లీ, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 11 : ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో అరెస్టైన మహిళ డాక్టర్ షాహీన్ ఫొటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్ పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషను నిధులు సమకూర్చడం, ఆపరేషన్ను సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహ్మద్ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి..!!
ఢిల్లీ పేలుడు.. కీలక సూత్రధారి ఈమే..!!
















Leave a Reply