హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, నవంబర్ 09 : బొప్పన విష్ణు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారు ఉండరు. సినీ నటుడిగా, విబి ఎంటర్టైన్మెంట్స్ అధినేతగా, నిర్మాతగా, మా అసోసియేషన్ ఈసీ మెంబర్ గా అందరికీ సుపరిచితులే. ఆయన సినీ కార్మికుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. నేడు శ్రీమతి & శ్రీ బొప్పన శ్రీదేవి విష్ణు పుణ్య దంపతుల జ్యేష్ట కుమారులు చిరంజీవి బొప్పన జయవర్ధన్ 5వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భాన చిరంజీవి బొప్పన జయవర్ధన్ కు సింహగర్జన పత్రిక యాజమాన్యం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తండ్రి బాటలోనే తనయుడు కూడా నడవాలని, సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా కాంక్షించే, మీరు అభిమానించే సింహగర్జన పత్రిక యాజమాన్యం.
బొప్పన జయవర్ధన్ కు జన్మదిన శుభాకాంక్షలు.. సింహగర్జన యాజమాన్యం















Leave a Reply