Advertisement

విజయవంతంగా “ఇమేజ్ రీసెట్” వర్క్‌షాప్‌

కాకినాడ, సింహగర్జన ప్రతినిధి, జూలై 14 : నగరంలోని వెంకీ రెసిడెన్సీలో మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించి, వారిని మెరుగుపరిచే “ఇమేజ్ రీసెట్” అనే వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు “లెట్స్ స్పీక్ విత్ ప్రెసిషన్” వ్యవస్థాపకురాలు మరియు మాస్టర్ ట్రైనర్ దేబత్రి రే మరియు సహ వ్యవస్థాపకుడు మజార్ జమాల్‌లను షిలొహ్ చర్చి మినిస్ట్రీస్‌కు చెందిన గీసాల శ్రీనివాస్ (రాజు) మరియు పాల్ సత్కరించి, అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *