Advertisement

యువ రచయితుల చేతుల మీదుగా సింహగర్జన క్యాలెండర్ విడుదల

హైదరాబాద్, సింహగర్జన ప్రతినిధి, డిసెంబర్ 24 : కీర్తి శేషులు అందెశ్రీ పేరిట నిర్వహిస్తున్న 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనశాలలో డా.సునీల్ కుమార్ యాండ్ర సారథ్యంలో వెలువడుతున్న “సింహగర్జన” తెలుగు ఈ దిన పత్రిక ముద్రించిన 2026వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. యువ రచయితలు చేతుల మీదుగా సింహగర్జన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయితలు భాను తేజశ్రీ పోలగాని, సుంకు ధరణి, కృష్ణ, కొండలరావు, పవన్ సతీష్, సత్య ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *