Advertisement

ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణ అభ్యుదయ వాదులకు “ఆహ్వానం”

ఆంధ్రుల భవిష్యత్ కోసం ఆంధ్ర మాత కన్నీరు పెడుతుంది మిత్రమా..

రాజకీయ కాలుష్యానికి తావులేని నూతన ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ పేదరికం లేని సంపన్న రాష్ట్రం అని నిరూపిద్దాం. ఆలస్యం లేని మీ త్యాగాల కోసం, ఈ మహోన్నత ఉద్యమంలో మీ భాగస్వామ్యం కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఎదురు చూస్తుంది. రాజకీయ ఉజ్వల భవిష్యత్ కోసం ఆంధ్ర రాష్ట్ర అభ్యున్నతి కోసం “రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్” పార్టీ సామాజిక స్పృహగల కార్యోన్ముకులను ఆహ్వానిస్తున్నాము. భారతదేశ చరిత్రలో న్యాయవాదులది, జర్నలిస్ట్ లది, యువతీ యువకులది, విద్యావంతులైన మేధావులది ఎంతో కీలక పాత్ర వుందని గ్రహించి మరో స్వాతంత్ర్య పోరాట ఉద్యమంగా బావించి స్వచ్చందంగా ముందుకు రావాలని కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ లో గల 175 అసెంబ్లీ స్థానాలకు కో-ఆర్డినేటర్లుగాను, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు కన్వీనర్లుగాను, ఆంధ్రరాష్ట్రంలో గల 28 జిల్లాలకు అధ్యక్షులు /కార్యదర్శిలుగాను బాధ్యతలు నిర్వహించుటకు విజ్నులైన మీకు పిలుపు నిస్తున్నాము.ఆశక్తి గలవారు తమ తమ పూర్తి వివరములను పంపించగలరు.చిరునామా : – మేడా శ్రీనివాస్ , MA, LLM, MA (జర్నలిజం) MA(Mjmc)వ్యవస్తాపక అధ్యక్షులు,రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్,ప్రధాన కార్యాలయం,డోర్ నెం : 12-11-113,ఆర్యాపురం,అర్పిసి వీధి, (ఆర్పిసి భవన్), రాజమండ్రి – 533104, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.మొబైల్ : 9248777222.

జై ఆంధ్రప్రదేశ్ – సేవ్ ఆంధ్రప్రదేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *